Cheetahs Releases: చీతాలను కునో నేషనల్ పార్కులోని ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేసిన ప్రధాని.. గ్యాలరీ

Cheetahs Releases: దాదాపు 74ఏళ్ల తరువాత మళ్లీ భారత్‌లో చీతాలు (చిరుత పులుల్లో ఒక రకం) అడుగుపెట్టాయి. నమీబియాలోని విండ్‌హక్ నుంచి ప్రత్యేక విమానంలో చీతాలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కుకు శనివారం తరలించారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పుట్టినరోజును పురస్కరించుకొని ఎనిమిది చీతాలను ప్రత్యేక క్వారెంటైన్ ఎన్‌క్లోజర్‌లోకి విడుదల చేశారు. అనంతరం ప్రధాని స్వయంగా కెమెరా చేతపట్టి వాటి ఫొటోలను తీశారు.

1/17
Prime Minister Narendra Modi releases the cheetahs at Kuno National Park in Madhya Pradesh
2/17
Cheetha16
3/17
Cheetha14
4/17
Cheetha13
5/17
Cheetha12
6/17
Cheetha11
7/17
Cheetha10
8/17
Cheetha9
9/17
Cheetha8
10/17
Cheetha7
11/17
Cheetha6 (1)
12/17
Cheetha5
13/17
Cheetha4
14/17
Cheetha3
15/17
Cheetha2
16/17
Cheetha1
17/17
Cheetha