Prince Cecil Wedding: టాలీవుడ్ నటుడు ప్రిన్స్ పెళ్లి ఫోటోలు..
Prince Cecil Sai Prathima Wedding: సినీ నటుడు ప్రిన్స్ సిసిల్ తాను ప్రేమించిన అమ్మాయి సాయి ప్రతిమను వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Updated on- August 25, 2026 / 12:20 PM IST
