Irumudi : ‘ఇరుముడి’ షూటింగ్ పూర్తి.. వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన హీరోయిన్..
రవితేజ ఇరుముడి సినిమా షూటింగ్ నేటితో పూర్తయింది. దీంతో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ప్రియా భవాని శంకర్ పలు వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసి ఇరుముడి సినిమా షూటింగ్ పూర్తయిందని తెలిపింది.
- Saketh U
- Published on- June 9, 2026 / 08:55 PM IST
Irumudi
