Rinku Singh : 80s లుక్స్‌లో క్రికెట‌ర్ రింకూసింగ్, ఎంపీ ప్రియా స‌రోజ్‌.. ఫోటోలు వైర‌ల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎంపీ ప్రియా స‌రోజ్ త‌నకు కాబోయే భ‌ర్త రింకూ సింగ్‌తో (Rinku Singh) దిగిన ఫోటోలను 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7