Save The Tigers : సేవ్ ది టైగర్స్ అంటున్న ప్రియదర్శి, అభినవ్..

తేజ కాకుమాను దర్శకత్వంలో ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ 'సేవ్ ది టైగర్స్'. ఈ సిరీస్ లో జోర్దార్ సుజాత,పావని, దేవయాని, గంగవ్వ, వేణు టిల్లు, హర్షవర్ధన్, రోషిని, సద్దాం తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు మేకర్స్.

1/24
2/24
3/24
4/24
5/24
6/24
7/24
8/24
9/24
10/24
11/24
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

ట్రెండింగ్ వార్తలు