Priyanka Chopra : భారీగా అందాలు ఆరబోస్తున్న ప్రియాంకచోప్రా.. భర్తతో కలిసి ఫొటోలు..
హీరోయిన్ ప్రియాంక చోప్రా తాజాగా ఆస్కార్ ఈవెంట్ కోసం ఇలా అందాలు ఆరబోస్తూ ముస్తాబయింది. భర్త నిక్ జోనస్ తో కలిసి దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Published On : March 17, 2026 / 02:13 PM IST
Priyanka Chopra
