Priyanka Mohan : మేడ్ ఇన్ కొరియా వర్కింగ్ స్టిల్స్.. కొరియన్ నటీనటులతో OG భామ..

OG భామ ప్రియాంక మోహన్ మెయిన్ లీడ్ గా ఇటీవల మేడ్ ఇన్ కొరియా అనే ఓటీటీ సినిమా వచ్చింది. ఈ సినిమా చాలా భాగం కొరియాలోనే షూటింగ్ జరిగింది. ఈ సినిమాలో చాలా మంది కొరియన్ నటీనటులు నటించారు. తాజాగా ప్రియాంక మోహన్ కొరియన్ నటీనటులతో షూటింగ్ సమయంలో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published On : March 21, 2026 / 09:20 AM IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14