Telugu » Photo-gallery » Priyanka Mohan Pawan Kalyan Special Photos From Og Movie Sets Goes Viral Sy
Priyanka Mohan : ఓజీ – కన్మణి.. స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన ప్రియాంక మోహన్.. ఈ ఫొటోలు చూశారా?
హీరోయిన్ ప్రియాంక మోహన్ తాజాగా ఓజీ సినిమా షూట్ లో పవన్ కళ్యాణ్ తో దిగిన పలు వర్కింగ్ స్టిల్స్ ని తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.