Upendra : ఫ్యామిలీతో కలిసి వరలక్ష్మి వ్రతం నిర్వహించిన కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర.. ఫొటోలు..
Priyanka Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, తన భార్య, నటి ప్రియాంక కలిసి నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా లక్ష్మి పూజ నిర్వహించారు. ఉపేంద్ర ఫ్యామిలీ అంతా ఈ పూజలో పాల్గొన్నారు. ఈ పూజకు సంబంధించి పలు ఫోటోలను ప్రియాంక తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Saketh U
- Updated on- August 22, 2026 / 11:07 AM IST
Priyanka Upendra Celebrates Varalakshmi Vratham With Family
