Tejaswini Vygha : వెకేష‌న్‌లో దిల్‌రాజు ఫ్యామిలీ.. డిస్నీ ప్రైవేటు ఐలాండ్‌లో..

ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు త‌న కుటుంబంతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లారు. త‌న భార్య తేజ‌స్విని(Tejaswini Vygha) కుమారుడు అన్విత్ రెడ్డితో క‌లిసి బహమాస్‌లోని డిస్నీ వారి ప్రైవేట్ ఐలాండ్ కాస్టవే కే లో సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను తేజ‌స్విని సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకాలను సృష్టించుకోవడం అంటూ రాసుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11