Dil Raju : సిద్ధివినాయ‌కుడిని ద‌ర్శించుకున్న నిర్మాత దిల్‌రాజు ఫ్యామిలీ..

గ‌ణ‌ప‌తి న‌వ‌రాత్రుల వేళ ముంబైలోని సిద్ధి వినాయ‌క ఆల‌యానికి నిర్మాత దిల్‌రాజు (Dil Raju).. ఆయ‌న భార్య‌ తేజ‌స్విని, కొడుకుతో క‌లిసి వెళ్లారు. వినాయ‌కుడిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను తేజ‌స్విని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7