Pavithra Puri : 80s లుక్స్ లో పూరి జగన్నాధ్ కూతురు.. పవిత్ర పూరి AI ఫొటోలు వైరల్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో AI తో జనరేట్ చేసిన 80s లుక్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర పూరి కూడా తన ఫోటోలను AI లో 80s స్పెషల్ ఫొటోలుగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

  • Published on- September 9, 2026 / 05:00 PM IST
1/5
2/5
3/5
4/5
5/5
Pavithra Puri