Shiva Jyothi : యాంకర్ శివజ్యోతి కూతురితో దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య, కూతురు.. క్యూట్ ఫోటోలు
దర్శకుడు పూరీ జగన్నాథ్ భార్య, కూతురు పవిత్ర యాంకర్ శివజ్యోతి ఇంటికి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శివజ్యోతి (Shiva Jyothi) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 25, 2026 / 02:32 PM IST
