Pavani Karanam : ‘పుష్ప’ ఫేమ్ పావని కరణం.. షార్ట్ స్కర్ట్ లో బోల్డ్ పోజులు..

పుష్పలో అల్లు అర్జున్ అన్న కూతురిగా ఫేమ్ తెచ్చుకున్న పావని కరణం ప్రస్తుతం పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా, పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తుంది. తాజాగా ఆషార్ట్ స్కిరేట్ లో అందాలు ఆరబోస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Published on- October 17, 2026 / 08:37 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Pavani Karanam