PV Sindhu : పీవీ సింధు బతుకమ్మ సెలబ్రేషన్స్.. ఫొటోలు..
స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా బతుకమ్మ సెలబ్రేషన్స్ కి సంబంధించిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Updated on- October 18, 2026 / 12:01 PM IST
PV Sindhu Bathukamma Celebrations
