PV Sindhu : చరిత్ర సృష్టించిన తర్వాత.. మెడల్ తో పీవీ సింధు ఫొటోలు..

భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చి తన కెరీర్‌లో మొట్టమొదటి జపాన్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆతిథ్య జపాన్ స్టార్ అకానే యమగుచిపై వరుస గేమ్‌లలో సింధూ విజయం సాధించి మెడల్ ని గెలుచుకుంది.

  • Published on- July 19, 2026 / 05:04 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
PV Sindhu