Raashi Khanna: అందాల రాశి ఖన్నా.. వయస్సు తగ్గుతుందా లేక పెరుగుతుందా..?

అందాల భామ రాశి ఖన్నా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా హీరోయిన్‌గా తనదైన మార్క్ వేసుకుని అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక అమ్మడు వెండితెరపై మాత్రమే కాకుండా సోషల్ మీడియాలోనూ అందాల ఆరబోతతో అభిమానులకు కావాల్సినంత కిక్కిస్తోంది. ఈ బ్యూటీ వయసు పెరుగుతందా లేక తగ్గుతుందా అని అమ్మడి అందాలను చూసి అవాక్కవుతున్నారు అభిమానులు.

1/7
Raashi Khanna In White Dress Will Stun You001
2/7
Raashi Khanna In White Dress Will Stun You002
3/7
Raashi Khanna In White Dress Will Stun You003
4/7
Raashi Khanna In White Dress Will Stun You004
5/7
Raashi Khanna In White Dress Will Stun You005
6/7
Raashi Khanna In White Dress Will Stun You006
7/7
Raashi Khanna In White Dress Will Stun You