Raashi Khanna : చీర సోయగాలతో మైమరపిస్తున్న రాశి ఖన్నా..
బాలీవుడ్ చెక్కేసిన రాశి ఖన్నా.. అక్కడ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా రాశి తన ఇన్‌స్టాలో కొత్త ఫోటోషూట్ ని షేర్ చేసారు. ఆ పిక్స్ లో రాశి చీర సోయగాలతో మైమరపిస్తున్నారు.
- gum 95921
- Published On : March 19, 2024 / 09:44 PM IST
