Raashi Khanna: చీరకట్టులో రాశి ఖన్నా అందాలు చూడతరమా!

అందాల భామ రాశి ఖన్నా తన సినిమాలతో అభిమానులను అలరించడంలో సక్సెస్ అయ్యింది. తన పర్ఫార్మెన్స్‌తో పాటు అందాల ప్రదర్శనతోనూ అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా చీరకట్టులో రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

ట్రెండింగ్ వార్తలు