Raashi Khanna: గ్రీన్ డ్రెస్‌లో రాశి ఖన్నా పరువాలు.. హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్!

అందాల భామ రాశి ఖన్నా టాలీవుడ్‍‌లో వరుస సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బ్యూటీ తన అందంతో పాటు అభినయంతోనూ అభిమానుల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక వరుస ఫోటోషూట్స్‌తో ఈ బ్యూటీ నెట్టింట నిత్యం సందడి చేస్తూ ఉంటుంది. తాజాగా గ్రీన్ డ్రెస్‌లో రాశి పరువాలను ఒలకబోసిన తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

ట్రెండింగ్ వార్తలు