Raashii Khanna : అటు రజినీకాంత్.. ఇటు రామ్ పోతినేని.. ధర్మాన్ వర్కింగ్ స్టిల్స్ షేర్ చేసిన రాశి ఖన్నా..

Rajinikanth - Raashii Khanna: రజినీకాంత్, రామ్ కలిసి మామా అల్లుళ్లుగా ధర్మాన్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో సిమ్రాన్, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా రాశీఖన్నా అటు రజినీకాంత్ ఇటు రామ్ పోతినేనితో కలిసి ఫోటో దిగింది. ఈ ఫొటోతో పాటు పలు ధర్మాన్ సినిమా వర్కింగ్ స్టిల్స్ ని సోషల్ మీడియాలో పంచుకుంది.

  • Updated on- September 29, 2026 / 06:02 PM IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7
Raashii Khanna Rajinikanth Dharman Working Stills