Rahasya Gorak : ఐస్ కేవ్‌లో రహస్య గోరఖ్.. ఇది అద్భుతం.. ఫోటోలు వైరల్..
హీరో కిరణ్ అబ్బవరం భార్య రహస్య గోరఖ్ (Rahasya Gorak) వెకేషన్‌కు యూరప్ ఖండలోని ఆస్ట్రియాకు వెళ్లింది. అక్కడ ప్రసిద్ధి చెందిన ఐస్ కేవ్ గుహలోకి వెళ్లింది. ఐస్ కొండల మధ్యలో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ చాలా చలిగా ఉందని, ఇది ఎంతో బాగుందని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 30, 2026 / 09:43 AM IST
