Telugu » Photo-gallery » Rahul Sipligunj And His Wife Harinya Reddy Enjoying Vacation In Dubai Photos Goes Viral Sy
Rahul Sipligunj : భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న రాహుల్ సిప్లిగంజ్.. దుబాయ్ లో రచ్చ.. ఫొటోలు వైరల్..
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య హరిణ్య రెడ్డితో కలిసి దుబాయ్ లో హానీమూన్ ఎంజాయ్ చేస్తున్నాడు. దుబాయ్ ట్రిప్ నుంచి పలు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు రాహుల్, హరిణ్య.