Telugu » Photo-gallery » Raj Tarun Rumored Girl Friend Actress Malvi Malhotra Stunning Looks In Saree Photos Sy
Malvi Malhotra : రాజ్ తరుణ్ రూమర్ గర్ల్ ఫ్రెండ్.. ‘మాల్వి మాల్హోత్ర’.. చీరలో ఎంత అందంగా ఉందో..
ఇటీవల రాజ్ తరుణ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ప్రేమలో ఉన్నాడు అని రూమర్స్, ఆరోపణలు వచ్చాయి. ఆ భామ తాజాగా చీరకట్టులో అందంగా అలరిస్తూ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.