Malavika Mohanan: రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్.. లేటెస్ట్ గ్లామర్ ఫొటోస్
రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గ్లామర్ షో చేసింది. పింక్ డ్రెస్సులో ఉన్న ఆ క్యూట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.
- V Santhosh Kumar
- Published On : January 9, 2026 / 01:48 PM IST
