Shivathmika Rajashekar : రాజ‌శేఖ‌ర్ కూతురు శివాత్మిక.. క్యూట్ ఫోటోలు వైర‌ల్..

రాజ‌శేఖ‌ర్ కూతురిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టినా త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుంది న‌టి శివాత్మిక (Shivathmika Rajashekar). లేటెస్టుగా త‌న సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో దిగిన ఫోటోలు అంటూ కొన్నింటిని షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఇవి వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో శివాత్మిక చాలా బాగుంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7