Rajisha Vijayan : ఓనం పండగ వచ్చేస్తుంది.. అప్పుడే స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన మలయాళీ నటి రజిష విజయన్..

మరో రెండు రోజుల్లో కేరళ అతి పెద్ద పండగ అయిన ఓనం రానుంది. దీంతో మలయాళం హీరోయిన్ రజిష విజయన్ (Rajisha Vijayan) కేరళ స్టైల్ చీరలో ఇలా అడవుల్లో దిగిన స్పెషల్ ఫోటోలను షేర్ చేస్తుంది. రజిష విజయన్ తెలుగులో ఒకే ఒక్క సినిమా రవితేజ సరసన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటించింది.

  • Updated on- August 24, 2026 / 12:09 PM IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9
Rajisha Vijayan Onam Special Kerala Saree