Pragya Jaiswal : గ్రీస్‌లో రకుల్‌తో కలిసి రచ్చ రచ్చ చేస్తున్న ప్రగ్యాజైస్వాల్.. ఫోటోలు వైరల్..
హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్‌లు (Pragya Jaiswal) వెకేషన్‌కు గ్రీస్‌కు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలను ప్రగ్యా సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
- Thota Vamshi Kumar
- Published on- September 18, 2026 / 09:01 AM IST
