Rakul Preet Singh : వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో ర‌కుల్ హోయ‌లు.. వామ్మో ఏమా సౌంద‌ర్యం..

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh ) వైట్ క‌ల‌ర్ డ్రెస్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసింది. ప్ర‌స్తుతం అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12