Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు చూశారా?

నటి రకుల్ ప్రీత్ సింగ్ నిన్న ఫిబ్రవరి 21న తన ప్రేమికుడు జాకీ భగ్నానీని వివాహం చేసుకుంది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి ఫొటోలు వైరల్ గా మారాయి.

  • Published On : February 22, 2024 / 07:18 AM IST
1/4
2/4
3/4
4/4