Rakul Preet Singh : షార్ట్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..
బాలీవుడ్ లో పెళ్లి చేసుకొని అక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయిన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇలా షార్ట్ డ్రెస్ లోఅతని అందాలు ఆరబోస్తూ ఫోటోలను షేర్ చేసింది.
- Saketh U
- Published On : October 15, 2025 / 11:50 AM IST
