Ram Charn : ఏమున్నాడ్రా బాబు.. రామ్ చరణ్ స్టైలిష్ లుక్స్ అదుర్స్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్ తో ముంబైలో కనిపించారు. చరణ్ ఈ లుక్స్ లో స్టైలిష్ గా అదరగొట్టాడు. దీంతో ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.
- Saketh U
- Published on- May 17, 2026 / 10:31 AM IST
Ram Charn
