Ramya Krishnan : 56 ఏళ్ళ వయసులో కూడా అదే ఛార్మింగ్.. చీరకట్టులో రఫ్ఫాడిస్తున్న రమ్యకృష్ణ.. ఫొటోలు..
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఇప్పుడు కూడా వరుస సినిమాలు చేస్తూ అదరగొడుతుంది. తాజాగా చీరకట్టులో 56 ఏళ్ళ వయసులో కూడా చీరకట్టులో అదే ఛార్మింగ్ చూపిస్తున్న పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
- Saketh U
- Published on- October 10, 2026 / 07:19 PM IST
Ramya Krishnan
