Ramya moksha : పింక్ డ్రెస్‌లో పచ్చళ్ల పాప రమ్య
బిగ్‌బాస్ ఫేమ్ రమ్య మోక్ష (Ramya moksha) సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా పింక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి. పచ్చళ్ల పాప భలే అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- June 26, 2026 / 05:45 PM IST
