Miheeka – Sreeleela : రానా భార్య – శ్రీలీల ఇంత క్లోజా.. శ్రీలీలతో మిహీక ఫొటోలు.. లవ్ యు అక్క అని రిప్లై..

ఇటీవల శ్రీలీల పుట్టినరోజు సెలబ్రేషన్స్ సమయంలో రానా భార్య మిహీక తనతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్తూ స్పెషల్ పోస్ట్ చేయడంతో థ్యాంక్యూ.. లవ్ యు అక్క అని శ్రీలీల రిప్లై ఇచ్చింది. రానా భార్య - శ్రీలీల ఇంత క్లోజా అని ఆశ్చర్యపోతున్నారు.

1/4
2/4
3/4
4/4