Rashmi Gautam : పర్పుల్ శారీలో పర్‌ఫెక్ట్‌గా.. రష్మీ గౌతమ్ ఓనం సెలబ్రేషన్స్ ఫోటోలు..
నటి రష్మీ గౌతమ్(Rashmi Gautam) ఓనం సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. పర్పుల్ శారీలో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 28, 2026 / 02:48 PM IST
