Rashmika Mandanna : బేబీ బంప్ తో రష్మిక మందన్న.. రణబాలి సెట్స్ నుంచి.. ఫోటోలు వైరల్..

రష్మిక మందన్న ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రణబాలి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక విజయ్ భార్య పాత్రలో నటిస్తుంది. ఈ క్రమంలో ప్రగ్నెన్సీ వచ్చిన మహిళగా కూడా కనిపించనుంది. నేడు ఈ సినిమాలో రష్మిక పాత్ర షూటింగ్ అయిపోవడంతో బేబీ బంప్ తో ఉన్న రష్మిక స్పెషల్ వీడియో షేర్ చేసి జయమ్మ పాత్ర షూటింగ్ పూర్తయిందని తెలిపారు. ఈ వీడియోలో రష్మిక దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్, విజయ్ దేవరకొండను హత్తుకొని థ్యాంక్స్ తెలిపింది. దీంతో రష్మిక జయమ్మ పాత్రలో బేబీ బంప్ తో ఉన్న ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

  • Published on- September 13, 2026 / 05:20 PM IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12
Rashmika Mandanna