×
Ad

Rashmika Mandanna : దీక్షిత్ – రష్మిక మందన్న డ్యాన్స్ వర్కింగ్ స్టిల్స్.. ది గర్ల్ ఫ్రెండ్ నుంచి..

రష్మిక మందన్న, దీక్షిత్ జంటగా ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది మూవీ టీమ్.

1/6
2/6
3/6
4/6
5/6
6/6