×
Ad

Rashmika Mandanna : ఈసారి మరిదితో కలిసి ఆ దేశానికి రష్మిక ట్రిప్.. ఫొటోలు.. విజయ్ ఎక్కడ?

రష్మిక మందన్న తాజాగా రోమ్ దేశానికి వెకేషన్ కి వెళ్లగా అక్కడ దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో తనకు కాబోయే మరిది ఆనంద్ దేవరకొండ కూడా ఉండటంతో ఫ్యామిలీ ట్రిప్ అయి ఉంటుంది, విజయ్ ఎక్కడ అని ఫ్యాన్స్ అడుగుతున్నారు. ఇక ఈ జంట ఆల్రెడీ నిశ్చితార్థం చేసుకోగా ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14