Aaradhya Devi : చాన్నాళ్లకు బోల్డ్ ఫోజులతో వైరల్ అవుతున్న ఆర్జీవీ భామ.. ఈమెని గుర్తుపట్టారా?

కొన్నాళ్ల క్రితం ఆర్జీవీ ఆరాధ్య దేవి అనే ఓ మలయాళీ అమ్మాయిని తీసుకొచ్చి శారీ అనే సినిమాతో ఆమెతో అందాలు ఆరబోయిస్తూ, బోల్డ్ ఫోజులతో యాక్టింగ్ చేయించి, ఫోటోషూట్స్ చేయించి వైరల్ చేసాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఆరాధ్య దేవి తర్వాత కనపడలేదు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా గ్లామరస్ ఫోటోషూట్ తో హల్ చల్ చేస్తుంది ఆరాధ్య.

  • Updated on- May 30, 2026 / 06:59 AM IST
1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8
Aaradhya Devi