Telugu » Photo-gallery » Riddhi Kumar Shared Nache Nache Song Photos From The Rajasaab Sn
Riddhi Kumar: నాచే నాచే సాంగ్ లో రిద్దీ హాట్ అందాలు.. ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ
ది రాజాసాబ్ సినిమాలో రిద్దీ కుమార్ తన అందాలతో రచ్చ రచ్చ చేసింది. మరీ ముఖ్యంగా నాచే నాచే అనే సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. తాజాగా ఆ సాంగ్ లోని తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది రిద్దీ కుమార్. ఎంతో హాట్ గా ఉన్న ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.