Ruhani Sharma : ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రుహాణి శర్మ శారీ సోయగాలు..
వెంకటేష్ 'సైంధవ్' సినిమాలో రుహాణి శర్మ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. ఆ కార్యక్రమంలో రుహాణి శర్మ తన శారీ సోయగాలతో మెస్మరైజ్ చేశారు.
- gum 95921
- Published On : January 7, 2024 / 09:48 PM IST
