Rukmini Vasanth : ప‌దేళ్ల క్రితం చ‌దువు కంప్లీట్.. ఇప్పుడు రీయూనియన్.. రుక్మిణి వసంత్ ఫ్రెండ్స్‌ను చూశారా?

హీరోయిన్ రుక్మిణి వ‌సంత్ (Rukmini Vasanth )లేటెస్టుగా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. పదేళ్ల క్రితం నేను RADA నుండి పట్టభద్రురాలినయ్యాను. నాతో కలిసి ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులతో కలిసి, గత వారం మా 'రీయూనియన్' (పూర్వ విద్యార్థుల కలయిక) వేడుకను జరుపుకునే అవకాశం నాకు లభించింది. అంటూ రాసుకొచ్చింది.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9