Rukmini Vasanth : బ్లాక్ డ్రెస్‌లో మెస్మరైజ్ చేస్తున్న రుక్మిణి వసంత్.. స్టన్నింగ్ ఫోటోలు
హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) బ్లాక్ డ్రెస్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్‌గా మారగా ఆమె ఎంతో క్యూట్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- August 23, 2026 / 03:51 PM IST
