Rukmini Vasanth: రెడ్ డ్రెస్సులో రుక్మిణి గ్లామర్ రచ్చ.. పరువాలు చూపిస్తూ కుర్రోళ్లకు వల.. ఫొటోలు

రెడ్ డ్రెస్సులో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) తన గ్లామర్‌తో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫొటోల్లో ఆమె పరువాల విందు చేస్తూ, కుర్రోళ్లకు అందాల వల విసిరింది. తన హాట్ అండ్ క్యూట్ లుక్స్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తూ, నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ట్రెండీ పిక్స్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7