Rukmini Vasanth : మదర్స్ డే.. తల్లితో స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన రుక్మిణి వసంత్.. ఫొటోలు..

కాంతార ఫేమ్ రుక్మిణి వసంత్ నేడు మదర్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకొని శుభాకాంక్షలు తెలిపింది.

  • Published on- May 10, 2026 / 01:18 PM IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Rukmini Vasanth