Saaniya Chandhok-Arjun Tendulkar : పెళ్లి త‌రువాత తొలి దీపావ‌ళి.. అర్జున్‌, సానియా ఫోటోలు వైర‌ల్..

Saaniya Chandhok-Arjun Tendulkar : అర్జున్ టెండూల్క‌ర్‌, సానియా చందోక్‌లు పెళ్లి త‌రువాత తొలి దీపావ‌ళి పండుగను ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి.

1/6
2/6
3/6
4/6
5/6
6/6