Saanve Megghana: మెరూన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతున్న శాన్వి.. హాట్ ఫోటోలు
టాలీవుడ్ బ్యూటీ శాన్వి మేఘన(Saanve Megghana) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తాజాగా ఈ అమ్మడు మెరూన్ కలర్ డ్రెస్సులో మెరిసిపోతూ కనిపించింది. కుర్రోళ్లను కవ్వించింది. క్యూట్ స్మైల్ తో ఉన్న శాన్వీ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 23, 2026 / 07:36 AM IST
