Sadaa as Wildlife Photographer : వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా మారిన నటి సదా

కొన్నేళ్లుగా సినిమాలకి దూరమై టీవీ షోలతో అలరిస్తున్న సదా తాజాగా వైల్డ్ ఫొటోగ్రాఫర్ గా మారింది. ఇటీవల మధ్యప్రదేశ్ లోని పెంచ్ నేషనల్ పార్క్ కి వెళ్లిన సదా అక్కడ అనేక జంతువుల ఫోటోలని తీసి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. మధ్యమధ్యలో ఇలా కెమెరాతో తను కూడా ఫోటోలకు ఫోజులిచ్చింది.

1/10
Sadaa
2/10
Sadaa1
3/10
Sadaa2
4/10
Sadaa3
5/10
Sadaa4
6/10
Sadaa5
7/10
Sadaa6
8/10
Sadaa7
9/10
Sadaa8
10/10
Sadaa9