Telugu » Photo-gallery » Sai Dharam Tej Pawan Kalyan Bro Movie Success Event Photos
Bro Movie : పవన్, తేజ్ బ్రో మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ గ్యాలరీ..
పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో మూవీ 100 కోట్ల మార్క్ దాటేసి బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ అంటూ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఇక ఈవెంట్ లో సాయి ధరమ్ అండ్ కేతికతో పాటు మూవీ టీం హాజరయ్యి సందడి చేసింది.